తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (34) COEs జూనియర్ కళాశాల అడ్మిషన్ నోటిఫికేషన్ 2021-22 | ismart badi

తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల (34) COEs జూనియర్  కళాశాలలో  (2021-2022)అడ్మిషన్ల కొరకు  Online దరఖాస్తు


 👉  తెలంగాణ రాష్ట్రంలో 34 COEs కళాశాలల్లో (2021-2022 )విద్యా సంవత్సరం  ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MPC, BiPC, MEC,& CEC గ్రూపులో  అడ్మిషన్ కొరకు ప్రకటన విడుదల చేశారు.

👉 MARCH  2021 సంవత్సరంలో  10వ  తరగతి పబ్లిక్ పరీక్షలకు  హాజరవుతున్న  తెలంగాణా రాష్ట్ర  SC, ST, BC, minority, Converted Christian, మరియు OC బాలబాలికల నుండి  online దరఖాస్తులు కోరుతున్నారు.

Notification & Online Apply link : 







👉10వ తరగతిలో A1 నుండి B2 వరకు గ్రేడ్ వచ్చిన వారు మాత్రమే అర్హులు.

👉17 సంవత్సరాల వయస్సు మించరాదు.తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం చదివే వారు ఎవరైనా అర్హులే.

👉 తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2,00,000/-(పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి), 1,50,000/- (గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి).

👉 ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.


👉 విద్యా బోధన "ఇంగీష్ మీడియం "


👉 ఈ కళాశాలలో  IIT, NIT, NEET, CLAT, CMA మరియు మొదలగు పోటీ పరీక్షలకు  ఉచిత శిక్షణ తో పాటు చక్కని వసతి సదుపాయాలు కల్పించబడును.

    Online  apply link 👇

 👉 దరఖాస్తు ప్రారంభం తేదీ :- 08.12.2020 నుండి 31.12.2020 వరకు

 👉 మిత్రులారా  online  apply చేయడం కోసం సంప్రదించండి. meeseva center or any net center.

  🔥 Apply చేయడం కోసం కావాల్సినవి👇

1).విద్యార్థి పేరు :
2).ఇంటి పేరు :
3).బోనపైడ్ సర్టిఫికేట్ :
4) మొబైల్ నెంబర్:
5).ఇంటర్మీడియట్ లో తీసుకునే గ్రూప్ :
6). ప్రస్తుతం విద్యార్థి  చదువుతున్న స్కూల్ పేరు :
7).విద్యార్థి ఆధార్ నెంబర్ :
8).తల్లి పేరు :
9).తండ్రి పేరు :
10).గ్రామం పేరు :
11).మండలం పేరు :
12).జిల్లా పేరు :
13).పోస్ట్ బాక్స్ నెంబర్ :
14).విద్యార్థి ఫోటో :
15).విద్యార్థి సంతకం :
16).క్యాస్ట్ గ్రూప్ :
17).విద్యార్థి చదివిన మీడియం :

Post a Comment

Previous Post Next Post