- బీసీ గురుకుల దరఖాస్తు తుది గడువు 22
- ఇంటర్, డిగ్రీ కళాశాల అడ్మీషన్స్ ప్రారంభం
TS BC Gurukula Admissions 2022:
బీసీ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్, డ్రిగీ కోర్సుల్లో ప్రవేశాలకు 22లోపు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి మల్లయ్య భట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు mjptbcwreis. telangana.gov.in, 040–23322377, సంప్రదించాలని సూచించారు.
Post a Comment