TS Group 1: T-Sat lessons Started




  •  టీశాట్‌ గ్రూప్‌–1 పాఠాలు షురూ      
  •  నిపుణ, విద్యా‌చా‌నళ్ల ద్వారా ప్రసా‌రాలు 
  •  అద‌నంగా అందు‌బా‌టు‌లోకి టెట్‌ పాఠాలు



T Group 1 : రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సా‌గు‌తున్న నిపుణ, విద్యా‌చా‌న‌ళ్లలో గ్రూప్‌–1 ఆన్‌‌లైన్‌ పాఠా‌లను టీశాట్‌ అందు‌బా‌టు‌లోకి తెచ్చింది. 

గ్రూప్‌–1 పరీ‌క్ష‌లకు సంబం‌ధిం‌చిన సమా‌చా‌రాన్ని టీ–శాట్‌ యాప్‌, నిపుణ, విద్యా‌చా‌నళ్ల ద్వారా అందిస్తూ, వాటికి సంబం‌ధిం‌చిన రికా‌ర్డు‌లను సోమ‌వారం యూట్యూ‌బ్‌లో అప్‌‌లోడ్‌ చేశారు. 

నిపుణ చానల్‌లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు లైవ్‌ పాఠాలు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు, మరు‌సటి రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు రికార్డు పాఠాలు ప్రసారం చేస్తారు. ఇవి గ్రామీణ యువ‌తకు ఉప‌యో‌ప‌డు‌తా‌యని టీశాట్‌ సీఈవో ఆర్‌ శైలే‌శ్‌‌రెడ్డి తెలి‌పారు. 

విద్యా‌చా‌నల్‌లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు టెట్‌ పాఠాలు బోధి‌స్తు‌న్నట్టు పేర్కొ‌న్నారు.

Post a Comment

Previous Post Next Post